ఏంటీ..! శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! పైగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కూడా..!!

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు మారుతి. ఇదిలా ఉంటే మారుతి సినిమాల్లో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా బస్ స్టాప్. ప్రిన్స్, శ్రీదివ్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఏంటీ..! శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! పైగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కూడా..!!
Sri Divya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2024 | 8:11 PM

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు మారుతి. ఇదిలా ఉంటే మారుతి సినిమాల్లో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా బస్ స్టాప్. ప్రిన్స్, శ్రీదివ్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందమైన ప్రేమకథతో పాటు ఆకట్టుకునే కామెడీ ఉంటుంది ఈ సినిమాలో.. అయితే ఈ సినిమా తర్వాత శ్రీదివ్య క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో శ్రీదివ్యకు మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ఆ తర్వాత కేరింత సినిమాతో హిట్ అందుకుంది ఈ భామ. అయితే తెలుగు కంటే తమిళ్ లో శ్రీదివ్య ఎక్కువ ఆఫర్స్ అందుకుంది. అక్కడ శివ కార్తికేయన్, కార్తీ , విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది.  శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది. మనసారా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

ఆతర్వాత బస్ స్టాప్, మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు, కేరింత సినిమాలు చేసింది. అయితే ఎక్కువగా ఈ అమ్మడు తమిళ్ లోనే సినిమాలు చేసింది. అయితే శ్రీదివ్య మాత్రమే కాదు ఆమె అక్క కూడా హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా.? అవును ఆమె కూడా ఓ క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు శ్రీ రమ్య. ఈ అమ్మడు కూడా చాలా అందంగా ఉంటుంది. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాతో నంది అవార్డు సైతం గెలుచుకుంది. ఆతర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది శ్రీ రమ్య.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!