అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. చేసింది తక్కువ సినిమాలే అయిన.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది ఆమె. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు. ఆమె చేసింది రెండు రెండు సినిమాలు అవి కూడా తమిళ్ లో కానీ ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2024 | 8:17 AM

చాలా మంది హీరోయిన్స్ సినిమాలకు దూరం అయిన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. చేసింది తక్కువ సినిమాలే అయిన.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది ఆమె. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మడు. ఆమె చేసింది రెండు రెండు సినిమాలు అవి కూడా తమిళ్‌లో కానీ ఆ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. అన్నట్లు.. ఈ అందాల తార తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఏలింది. మెగాస్టార్‌ చిరంజీవికి పోటీగా డ్యాన్స్‌ చేసి అభిమానుల ప్రశంసలు అందుకుంది.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

ఇక సోదరి విషయానికొస్తే.. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. ఇదే బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. కానీ రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయినా ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.  మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ బొద్దుగుమ్మ మరెవరో కాదు అలనాటి అందాల తార రాధ రెండో కూతురు తులసి నాయర్‌.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

రాధ మొదటి కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవ హీరోగా నటించిన రంగం సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ లో నటించింది కార్తీక. ఇక తులసి నాయర్‌ విషయానికొస్తే స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన కడలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2014లో యాన్‌ అనే మరో తమిళ సినిమాలో కథానాయికగా మెరిసింది. దీనినే రంగం 2 పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాల తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు ఈ అమ్మడు. మొన్నామధ్య అక్క కార్తీక పెళ్ళిలో ఇలా బొద్దుగా కనిపించి షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

View this post on Instagram

A post shared by Thulasi Nair (@thulasin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి