AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiyaan Vikram: స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకును చూశారా ?.. స్టార్ హీరో.. స్టైలీష్‏లో లుక్ తండ్రిలాగే..

ఇటీవల పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్లలో సరికొత్తగా స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ విక్రమ్. ప్రస్తుతం ఆయన తంగలాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రిహాల్సల్ లో విక్రమ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. విక్రమ్ కుమారుడి గురించి తెలుసా ?.. అతను కూడా పెద్ద స్టార్ హీరోనే.

Chiyaan Vikram: స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకును చూశారా ?.. స్టార్ హీరో.. స్టైలీష్‏లో లుక్ తండ్రిలాగే..
Vikram
Rajitha Chanti
|

Updated on: May 25, 2023 | 12:42 PM

Share

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అపరిచితుడు.. మల్లన్న చిత్రాలు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్నాయి. తమిళంతోపాటు.. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ఏర్పర్చుకున్నాడు. ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విక్రమ్. ప్రస్తుతం విక్రమ్ వయసు 57 ఏళ్లు.. అయినా.. స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో కుర్రహీరోలకు గట్టిపోటినిస్తున్నారు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్లలో సరికొత్తగా స్టైలీష్ అండ్ కూల్ లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ విక్రమ్. ప్రస్తుతం ఆయన తంగలాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రిహాల్సల్ లో విక్రమ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. విక్రమ్ కుమారుడి గురించి తెలుసా ?.. అతను కూడా పెద్ద స్టార్ హీరోనే.

విక్రమ్ తనయుడి పేరు దృవ్ విక్రమ్. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. 1997 సెప్టెంబర్ 23న జన్మించాడు. బాలల వేధింపుల ఆధారంగా గుడ్ నైట్ చార్లీ అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు ధృవ్ విక్రమ్. ఇది 2016లో యూట్యూబ్ లో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేశారు. ఈ సినిమాతోనే ధృవ్ హీరోగా తమిళ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి చిత్రంలోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వర్మ, మహాన్ చిత్రాల్లో నటించాడు ధృవ్. తన తండ్రితో కలిసి ధృవ్ నటించిన మహాన్ చిత్రం 2022లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కేవలం హీరోగానే కాదు.. గేయ రచయితగానూ సక్సెస్ అయ్యాడు ధృవ్. ఈ చిత్రంలో మిస్సింగ్ మి అనే పాటను రాసి స్వయంగా ఆలపించాడు విక్రమ్. ఆ తర్వాత ఉజ్వల్ గుప్తా స్వరపరిచిన మనసే మ్యూజిక్ వీడియోను చేశాడు.

View this post on Instagram

A post shared by Dhruv (@dhruv.vikram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు