Tollywood: ‘చంద్రలేఖ’ సినిమాలో ఈ నటి గుర్తుందా.? ఇప్పుడెంతలా మారిపోయిందో తెలుసా.. ఏం చేస్తోందంటే!

అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అందాల భామ గురించి వెతుకుతున్నారు కొందరు ఫ్యాన్స్. ఆ హీరోయిన్ మరెవరో కాదు..

Tollywood: 'చంద్రలేఖ' సినిమాలో ఈ నటి గుర్తుందా.? ఇప్పుడెంతలా మారిపోయిందో తెలుసా.. ఏం చేస్తోందంటే!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 14, 2023 | 6:07 PM

90sలో తమ ఫేవరెట్ హీరోయిన్లు ఇప్పుడెం చేస్తున్నారో.? ఎలా ఉన్నారో.? తెలుసుకునే ఆసక్తి కొంతమంది ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలే తెగ హల్చల్ చేస్తున్నాయ్. ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్ నిత్యం తమ అభిమాన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అందాల భామ గురించి వెతుకుతున్నారు కొందరు ఫ్యాన్స్. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. నాగార్జున, వెంకటేష్, దళపతి విజయ్, అరవింద్ స్వామి లాంటి సీనియర్ హీరోలతో నటించింది.

తెలుగులో చేసిన రెండో చిత్రం ‘చంద్రలేఖ’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు ఇషా కొప్పికర్. 1998లో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాతో ఈ అందాల భామ తెలుగులో సూపర్ హిట్ దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు, తమిళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషాల్లో కూడా సినిమాలు చేసింది. ఇషా కొప్పికర్ తెలుగులో నటించింది కేవలం మూడు చిత్రాలే.. ‘చంద్రలేఖ’, ‘ప్రేమతో రా’, ‘కేశవ’. ఈ అమ్మడు ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

2009లో టిమ్మి నారంగ్ అనే బిజినెస్‌ మెన్‌కు పెళ్ళాడింది ఇషా కొప్పికర్. వీరికి ఓ పాప పుట్టింది. ఇక ప్రస్తుతం ఇషా.. బీజేపీలో విమెన్ ట్రాన్స్‌పోర్ట్ వింగ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇటు పొలిటికల్‌గా.. అటు అప్పుడప్పుడూ అడపాదడపా సినిమాలు చేస్తూ.. తన కెరీర్ కొనసాగిస్తోంది ఇషా కొప్పికర్. అలాగే ఈ అందాల భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మరి తరగని అందంతో.. ఆమె ఇప్పుడెలా ఉన్నారో చూసేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే