OTT Movies: ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్క రోజే ఓటీటీలోకి 31 సినిమాలు.. లిస్టు ఇదిగో..

వీకెండ్ వస్తే చాలు.. అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లోకి కొత్త చిత్రాలు పోటెత్తుతాయి. ప్రస్తుతం చాలామంది ఓటీటీల్లో సినిమాలు..

OTT Movies: ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్క రోజే ఓటీటీలోకి 31 సినిమాలు.. లిస్టు ఇదిగో..
Ott Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 13, 2023 | 4:37 PM

వీకెండ్ వస్తే చాలు.. అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లోకి కొత్త చిత్రాలు పోటెత్తుతాయి. ప్రస్తుతం చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్‌ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. గత రెండు వారాలుగా తెలుగు చిత్రాలు ఏవి కూడా సరిగ్గా ఓటీటీలోకి రిలీజ్ కాలేదు. కానీ ఈసారి మాత్రం పలు సూపర్ హిట్ చిత్రాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఓ కల, కబ్జా, దాస్ కా ధమ్కి, అసలు లాంటి మూవీస్ ఆ లిస్టులో ఉన్నాయి. మరి లేట్ ఎందుకు అవేంటో చూసేద్దాం పదండి..

ఆహా:

దాస్ కా ధమ్కి – ఏప్రిల్ 14

మసూద – ఏప్రిల్ 14(ఆహా తమిళ్)

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో:

కబ్జా – ఏప్రిల్ 14( తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ)

బోరెగో – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

ది మార్వెలెస్ మిసెస్ మైసల్ సీజన్ 5 – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

నెట్‌ఫ్లిక్స్:

కన్నై నంబతే – ఏప్రిల్ 14(తమిళం)

క్వీన్ మేకర్ – ఏప్రిల్ 14(కొరియన్)

క్వీన్స్ ఆన్ ది రన్ – ఏప్రిల్ 14(స్పానిష్)

ది లాస్ట్ కింగ్‌డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

డాక్టర్ చా – ఏప్రిల్ 15(కొరియన్)

డిస్నీ+హాట్‌స్టార్:

ఓ కల – తెలుగు(స్ట్రీమింగ్ అవుతోంది)

రెన్నర్ వేషన్స్ – ఇంగ్లీష్(ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5:

మిత్రన్ ది నా చల్దా – ఏప్రిల్ 14(పంజాబీ)

మిసెస్ అండర్ కవర్ – ఏప్రిల్ 14(హిందీ)

ప్రణయ విలాసం – ఏప్రిల్ 14(మలయాళం)

ప్రోజాపతి – ఏప్రిల్ 14(బెంగాలీ)

ఈటీవీ విన్:

అసలు – తెలుగు(స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ:

ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ – ఏప్రిల్ 14(ఇంగ్లీష్)

ఈ రోజు సుబ్రమణ్య షష్టి.. సంతానం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
ఈ రోజు సుబ్రమణ్య షష్టి.. సంతానం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
Horoscope Today: వారికి ఉద్యోగ జీవితంలో కీలక మలుపు..
Horoscope Today: వారికి ఉద్యోగ జీవితంలో కీలక మలుపు..
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల..