AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో చేసింది రెండు సినిమాలే..

సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ఓ వారధిగా మారింది. హీరోయిన్లు అయితే.. బర్త్‌డే అయినా, వెకేషన్ అయినా.. ఏదైనా ఫంక్షన్ జరిగినా..

Tollywood: ఈ ఫోటోలో బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో చేసింది రెండు సినిమాలే..
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 12, 2023 | 7:23 PM

Share

సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ఓ వారధిగా మారింది. హీరోయిన్లు అయితే.. బర్త్‌డే అయినా, వెకేషన్ అయినా.. ఏదైనా ఫంక్షన్ జరిగినా.. అందుకు సంబంధించిన ఫోటోలు ఇట్టే ఇన్‌స్టాలో షేర్ చేసేస్తుంటారు. ఇక వాటిని కాస్తా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఆమె ఓ అందాల అయస్కాంతం.. కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో చేసినవి రెండు సినిమాలే.. ఇక ఆ రెండూ కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్.. అందం, అభినయంతో తెగ పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమెవరో కనిపెట్టారా.? టాలీవుడ్‌లో ఈ అందాల భామ చేసిన మొదటి చిత్రం ‘గూడచారి’.. గుర్తొచ్చిందా…

ఎస్.! మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు.. శోభితా ధూళిపాళ. మన తెలుగమ్మాయ్. తెనాలిలో పుట్టింది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. 2016లో ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బీ-టౌన్‌లోనే వరుసగా ‘చెఫ్’, ‘కాలకాంది’ చిత్రాల్లో నటించింది. అయితే అవేమి కూడా పెద్దగా ఆడలేదు.

తెలుగులో ‘గూడచారి’ సినిమాతో శోభితకు మంచి గుర్తింపు వచ్చింది. ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘కురుప్’, ‘మేజర్’, ‘పోన్నియన్ సెల్వన్’ లాంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘పోన్నియన్ సెల్వన్ 2’, ‘సితార’, ‘మంకీ మ్యాన్’ చిత్రాల్లో నటిస్తోంది శోభిత

Follow Us
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..