ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..! ఎంత మారిపోయింది

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు ఈ లెక్కల మాస్టర్. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన స్టైల్ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మారుమ్రోగాయి.

ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..! ఎంత మారిపోయింది
Arya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 01, 2024 | 5:23 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్, ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు ఈ లెక్కల మాస్టర్. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన స్టైల్ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మారుమ్రోగాయి. ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో బన్నీ చుట్టూ కొంతమంది పిల్లలు కనిపిస్తారు.

ఆ పిల్లలో ఓ క్రేజీ హీరోయిన్ కూడా ఉంది. ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నది. ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఆ చిన్నారి ఎవరో కాదు నటి శ్రావ్య. అల్లు అర్జున్ తో ఉండే చిన్నారుల్లో కాస్త పెద్దగా కనిపించే ఆ చిన్నారి శ్రావ్య. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రావ్య ఇప్పుడు హీరోయిన్ గా మారింది. పలు సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది.

లవ్ యు బంగారం సినిమాతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కన్నడ సినిమా రోజ్ తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోం మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. అలాగే తమిళంలో పగిరి, విలాయట్టు ఆరంభం సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తన బ్యూటీఫుల్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

శ్రావ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Shravya (@itsshravzshravya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?