AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: ఇది కదా అరాచకం అంటే..!! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి.

Pushpa 2 The Rule: ఇది కదా అరాచకం అంటే..!! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: May 01, 2024 | 5:19 PM

Share

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది.. పుష్ప డైలాగ్సే మారుమ్రోగుతున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప సినిమాకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై అంచనాలు భారీ ఏర్పడ్డాయి.

పుష్ప సినిమాలో స్మగర్ల్ గా కనిపించిన అల్లు అర్జున్.. పుష్ప 2 లో సిండికేట్ మెంబర్ గా మారి ఆ సామ్రాజానికే కింగ్ అవుతాడు. ఈ క్రమంలో ఆతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు. విలన్స్ ను ఎలా ఎదిరించాడు అనేవి చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమానుంచి ఫిర్చ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటిలానే అదిరిపోయే మ్యూజిక్ తో కట్టిపడేశారు. పుష్ప, పుష్ప , పుష్ప రాజ్ అంటూ సాంగ్ ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్ లో పాటలని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటలను బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవీ శ్రీ. ఈ ఒక్క సాంగ్ తో ఆ విషయం అర్ధమైపోతుంది. పాటతో పాటు బన్నీ లుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. మొత్తానికి పుష్ప 2 ఫిర్చ్ సాంగ్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?