చారాణా కంటెంట్‌కు.. బారాణా కాంట్రవర్సీ! రూ. 10 చుట్టూ ఇన్నేసి పాలిటిక్సా..?
మొన్నా మధ్య ఒక ఉద్యమం జరిగింది.. ORS తాగకండి.. అది ఒక రకమైన తియ్యటి విషం.. శరీరంపై దాడి చేస్తుంది అని డాక్టర్ శివరంజని అనే ఆవిడ ఎనిమిదేళ్లు పోరాటం చేసి, గెలిచారు. కానీ, ORS అమ్మకాలు ఆగలేదు. వాటిని జనం కొనడం ఆపలేదు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నారు, గుట్కా నమిలితే క్యాన్సర్ వస్తుందని భయపెట్టారు. అయినా ఏదీ ఆగలేదు. ఎందుకంటే, వేల కోట్ల కార్పొరేట్ సెక్టార్‌ని శాసించే శక్తులు వాళ్లు. ఇప్పుడు అటువంటిదే ఒక కల్తీ ఘాటు. కాకపోతే, చాలా చిన్నది. ఆ పరిశ్రమ వెనుక భారీ విదేశీ కుట్ర ఉందన్న అనుమానాలతో పెద్ద యుద్ధమే జరుగుతోంది..!

మొన్నా మధ్య ఒక ఉద్యమం జరిగింది.. ORS తాగకండి.. అది ఒక రకమైన తియ్యటి విషం.. శరీరంపై దాడి చేస్తుంది అని డాక్టర్ శివరంజని అనే ఆవిడ ఎనిమిదేళ్లు పోరాటం చేసి, గెలిచారు. కానీ, ORS అమ్మకాలు ఆగలేదు. వాటిని జనం కొనడం ఆపలేదు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నారు, గుట్కా నమిలితే క్యాన్సర్ వస్తుందని భయపెట్టారు. అయినా ఏదీ ఆగలేదు. ఎందుకంటే, వేల కోట్ల కార్పొరేట్ సెక్టార్‌ని శాసించే శక్తులు వాళ్లు. ఇప్పుడు అటువంటిదే ఒక కల్తీ ఘాటు. కాకపోతే, చాలా చిన్నది. ఆ పరిశ్రమ వెనుక భారీ విదేశీ కుట్ర ఉందన్న అనుమానాలతో పెద్ద యుద్ధమే జరుగుతోంది..! క్వాలిటీ, కల్తీ, కాంట్రవర్సీ.. మూడు కాళ్ల కుందేలు కథ.. ఇప్పటికే ఒకటి మనల్ని బాగా రౌండప్ చేసింది. తిరుమలేశుడి మహాప్రసాదం.. మహా వివాదంగా మారి, ఏరోజుకారోజు ముదిరిపోతోంది. కల్తీ సంగతి దేముడెరుగు.. అక్కడ రాజకీయ కల్మషం మాత్రం బోలెడంత. తిరుపతి లడ్డూ వివాదంతో పోల్చదగింది కాదు గానీ, దాదాపు అంత లోతుగా జనంలోకి వెళ్లి, రెండు రాష్ట్రాల్ని కమ్మేసిన కాంట్రవర్సీ మరొకటుంది. మతాలు, మనోభావాలే కాదు ఇక్కడ పేదరికం ఆనవాళ్లు కూడా కలిసి, ఒక జాతీయ సమస్యంత సైజులోకి మారింది. రెండు మతాల మధ్య అగ్గిపుల్ల గీసి, ఫుడ్ జిహాద్ లాంటి భయంకరమైన పదాలను ప్రయోగించే దాకా వెళ్లింది… జస్ట్ ఒక పది రూపాయల కోవాబన్ను..! (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లో...
