AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో కనిపించి చాలా కాలం అయ్యింది.. బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న ముద్దుగుమ్మ..

తెలుగులో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు మంచి హిట్స్ కూడా అందుకుంది. అయితే తెలుగులో స్టార్ గా ఎదిగే క్రమంలోనే ఆమె బాలీవుడ్ వైపు అడుగులేసింది.

Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 9:38 PM

Share
తెలుగులో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు మంచి హిట్స్ కూడా అందుకుంది. అయితే తెలుగులో స్టార్ గా ఎదిగే క్రమంలోనే ఆమె బాలీవుడ్ వైపు అడుగులేసింది.

తెలుగులో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు మంచి హిట్స్ కూడా అందుకుంది. అయితే తెలుగులో స్టార్ గా ఎదిగే క్రమంలోనే ఆమె బాలీవుడ్ వైపు అడుగులేసింది.

1 / 5
గతంలో చాలా మంది హీరోయిన్స్ ఇలా తెలుగులో పాపులర్ అయ్యి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన వారే.. ఆలాగే ఈ అమ్మడు కూడా హిందీలో సినిమాలు చేసింది. అక్కడ కూడా సత్తా చాటింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది.

2 / 5
అక్కడ తక్కువ సమయంలోనే స్టార్ అయ్యింది. దాంతో తెలుగులో సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం హిందీలోనే బిజీగా మారిపోయింది. అయితే హిందీలో మాత్రం ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది ఆ చిన్నది. రీసెంట్ గా తనకు ఇంకా బతకాలనుందంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..

3 / 5
ఆమె ఎవరో కాదు తనే హీరోయిన్ క్రేజీ బ్యూటీ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది.

4 / 5
తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే పెడుతుంది. 

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా