AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా.! ఇదేం మార్పు రా సామీ..! యజ్ఞం సినిమా హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే

యాక్షన్ హీరో గోపిచంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు గోపిచంద్ కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన సాహసం, గౌతమ్ నంద సినిమాల తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు.

ఓరి దేవుడా.! ఇదేం మార్పు రా సామీ..! యజ్ఞం సినిమా హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Yagnam
Rajeev Rayala
|

Updated on: May 06, 2025 | 6:02 PM

Share

యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. విలన్ గా మెప్పించిన గోపీచంద్ ఆతర్వాత హీరోగానూ అదరగొడుతున్నారు. జయం, వర్షం, నిజం లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు గోపీచంద్ ఇక హీరోగా గోపీచంద్ కు సక్సెస్ ఇచ్చిన సినిమా యజ్ఞం. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్ సరసన సమీరా బెనర్జీ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిన్నది యజ్ఞం సినిమా తర్వాత సమీరా బెనర్జీ పెద్దగా కనిపించలేదు. ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ బ్యూటీ.

అయితే సమీరా బెనర్జీ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎక్కడ ఉంది అంటూ కొంతమంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. యజ్ఞం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో సమీర్ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పలు టీవీ షోల్లో కనిపించింది. కానీ అక్కడ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాంతో సినిమాలకు దూరం అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత నిర్మాత నీరజ్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీర సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. కాగా సమీర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.రకరకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో సమీర లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..