TOP 9 ET News: 100 కోట్లు కొల్లగొట్టిన సర్కార్.. హాలీవుడ్ లోనూ కలెక్షన్ల రచ్చ
అర్జున్ సర్కార్ అదరగొట్టేశాడు. లాఠీ పట్టుకుని మరీ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. రిలీజ్ డేట్ నుంచి జస్ట్ 4 రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను దాటేశాడు. మరో సారి తన మార్కెట్ ఏంటో.. తన సినిమాకున్న పవర్ ఏంటో చూపించేశాడు. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. సర్కార్ సెంచరీ అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
దాంతో పాటే.. హిట్ 3 101 క్రోర్ ప్లస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాని వైపే అందర్నీ చూసేలా చేస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా సినిమా ప్రింట్ రిస్టోరేషన్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న రీ రిలీజ్ కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు ?? బన్నీ- బ్రహ్మీ ట్రోల్స్ వాసు అసహనం
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

