వారెవ్వా..! నాగ చైతన్యతో ఉన్న ఈ అమ్మడు గుర్తుందా.! ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

స్నేహ గీతం సినిమాలో శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాల్లో ఆమె చాలా డీ గ్లామర్ పాత్రలో కనిపించింది.

వారెవ్వా..! నాగ చైతన్యతో ఉన్న ఈ అమ్మడు గుర్తుందా.! ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Josh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 30, 2024 | 9:57 AM

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం యంగ్ బ్యూటీస్ అందరూ ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలకె పరిమితం అవుతున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక పై ఫొటోలో నాగ చైతన్యతో ఉన్న నటిని గుర్తుపట్టారా.? చాలా మందికి ఈ అమ్మడు గుర్తుండే ఉంటుంది. ఆమెను ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. గ్లామర్ ట్రీట్ తో కుర్రకారును కవ్విస్తుంది.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది

ఆమె పేరు శ్రేయా ధన్వంతరి. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, హిందీ భాషా చిత్రాలలో, వెబ్ సిరీస్‌ల్లో నటించింది. స్నేహ గీతం సినిమాలో శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాల్లో ఆమె చాలా డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు నుంచి హిందీలోకి అడుగు పెట్టింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో జోయా పాత్రలో నటించి మెప్పించింది.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

2020లో సోనీ లివ్ స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో సుచేతా దలాల్ పాత్రలో నటించింది. హైదరాబాదులో తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రేయా ధన్వంతరి, ఢిల్లీలో పెరిగింది. వరంగల్లులోని నిట్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసింది. ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొన్నది. ఈ పోటీలో శ్రేయా 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీలో ఫైనలిస్ట్‌గా పోటీ పడింది. ఇక ఇప్పుడు ఈ భామ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..