AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈడొచ్చిన అమ్మాయిలు రక్తం పట్టడానికి తినాల్సిన రాగి పిండి బూరెలు.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ రెసిపీ

మీరు వర్షాల్లో తీపి తినాలనిపించినప్పుడు ఈ వంటకం ఎంతో మంచిది. అంతే కాదు ఇది ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీ కూడా. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ రాగి పిండి బూరెలు తింటే అసలు వదిలిపెట్టరు. అసలు లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 25, 2026 | 9:33 AM

Share

రాగి పిండి బూరెలకు కావలసిన పదార్థాలు : ఒక కప్పు శనగపప్పు,  ఒక కప్పు బెల్లం తురుము ,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు రాగి పిండి,  ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు  గోధుమ పిండి , రుచికి సరిపడా ఉప్పు , సరిపడా నీరు, ఇంకా వీటిని వేయించడానికికావాల్సినంత నీటిని తీసుకోవాలి.

1 / 5

రాగి పిండి బూరెల తయారీ విధానం : ముందుగా  ఒక కప్పు శనగపప్పును తీసుకుని దానిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత దీనిని  కుక్కర్‌లో వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికించాలి. అయితే, ఉడికిన తర్వాత దీనిలో ఉన్న నీటిని వేరు చేయాలి. 
ఉడికిన శనగపప్పును మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

రాగి పిండి బూరెల తయారీ విధానం : ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని దానిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత దీనిని కుక్కర్‌లో వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికించాలి. అయితే, ఉడికిన తర్వాత దీనిలో ఉన్న నీటిని వేరు చేయాలి. ఉడికిన శనగపప్పును మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు  పాన్‌లో బెల్లాన్ని వేసుకుని ఆ  తర్వాత అది పాకం అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచి బాగా తిప్పుకోవాలి మరి ముదురు పాకం అయ్యేవరకు దీనిని ఉంచకండి. ఇంకా దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి చిక్కగా అయ్యే వరకు గరిటెతో దీనిని బాగా కలుపుతూ ఉండాలి.

3 / 5

రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 2 :  ఈ బెల్లం పాకంలో  రాగి పిండి, బియ్యం పిండి కొద్దిగా  ఉప్పు కూడా  వేసి కలపాలి. ముందుగా పక్కన పెట్టుకున్న  శనగపప్పు ముద్దను దీనిలో వేసి బాగా కలిపుకోవాలి. ఇలా కలుపుకున్న తరవాత చిన్న చిన్న ఉండలు మాదిరి చేసుకుని బుడ్డి పప్పల్లాగా వీటిని పెట్టుకోవాలి.

4 / 5
రాగి పిండి బూరెల తయారీ విధానం స్టెప్ 3 :  ఒత్తిన పప్పలను తీసుకుని మరుగుతున్న ఆయిల్ లో వేసి వీటిని బాగా కాల్చుకోవాలి. అలాగే ఒకేసారి మరి ఎక్కువ వేయకుండా 7 నుంచి 8  పప్పులను వేసి ఎర్రగా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చిన బూరెలను తీసుకుని ఒక టిష్యూపై వేస్తే నూనె మొత్తం పోతోంది అంతే.. వేడి వేడి రాగి పిండి బూరెలు రెడీ

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!