AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరసం, అలసటగా ఉన్నవాళ్ళు తినాల్సిన అటుకుల పెసరపప్పు పాయసం.. నిముషాల్లోనే రెడీ

పాయసం అంటే ముందు గుర్తొచ్చేది సగ్గుబియ్యం పాయసం. ఎందుకంటే పండుగల సమయంలో ఎక్కువగా ఇంట్లో ఇదే చేస్తారు. అయితే మీరు ఎప్పుడూ తినేది కాకుండా కొత్తగా అటుకుల పెసరపప్పు పాయసాన్ని ఇంట్లో ట్రై చేయండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Jun 25, 2026 | 9:03 AM

Share
అటుకుల పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, పావు కప్పు పెసరపప్పు , పావు కప్పు బెల్లం తురుము, 
ఒక కప్పు పాలు , మూడు కప్పుల నీరు,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, 
మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి.

అటుకుల పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, పావు కప్పు పెసరపప్పు , పావు కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పాలు , మూడు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి.

1 / 5

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా పాన్‌లో పెసరపప్పు వేసి మీడియం మంటపై దీనిని బాగా వేయించి సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయిస్తే పాయసం అదిరిపోతోంది. ఇంకా వేయించిన పెసరపప్పును కుక్కర్‌లో
ఈజ్ ఒక పెద్ద పాత్రలో వేసి బాగా  ఉడికించాలి.

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా పాన్‌లో పెసరపప్పు వేసి మీడియం మంటపై దీనిని బాగా వేయించి సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయిస్తే పాయసం అదిరిపోతోంది. ఇంకా వేయించిన పెసరపప్పును కుక్కర్‌లో ఈజ్ ఒక పెద్ద పాత్రలో వేసి బాగా ఉడికించాలి.

2 / 5
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 1 : అలాగే వీటితో పాటు అటుకులను కూడా ఒకసారి బాగా కడిగి  5 నిమిషాలు పాటు వీటిని బాగా నానబెట్టాలి. అలా అని వీటిని ఎక్కువసేపు నానబెట్టకండి. మరి మెత్తగా అయితే ముద్దగా అవుతాయి ఇక్కడ కొంచం  జాగ్రత్తగా ఉండాలి. ఆ తరవాత బెల్లాన్ని రెడీ చేసుకోవాలి.

3 / 5

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం, ఇంకా వీటితో పాటు నీరు వేసి దీనిని బాగా  కరిగించాలి. అలాగే బెల్లంలో మలినాలు ఉంటే ఇంకోసారి దీనిని వడకట్టాలి. అలాగే గిన్నెలో ఉడికిన పెసరపప్పు, అటుకులు కూడాబాగా మిక్స్ అయ్యేలా  కలపాలి. పొయ్యి మీదే 5 నిమిషాల పాటు దీనిని మగ్గనివ్వాలి.

4 / 5

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు బెల్లం పాకం కూడా దీనిలో  వేసి  కలపాలి. అలా అని మరి హై   మంటపై ఎక్కువ సేపు ఉంచకూడదు, లేదంటే పాయసం టేస్ట్ మారుతుంది. మీకు ఇంకా మంచి కావాలంటే  పాలు పోయాలి. పాలు వేస్తే క్రీమీగా ఉంటుంది. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి.

5 / 5
Follow Us
మార్కెట్‌లోకి స్టడ్స్ రైడర్ యూత్ హెల్మెట్.. ప్రత్యేకతలు ఇవే

ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది?

శరవేగంగా దూసుకుపోతున్న విడా ఈవీ బ్రాండ్.. ప్రత్యేకతలివే

ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి?లాభాలు ఇవే

మార్కెట్‌లో టీవీఎస్ హవా.. వెనుకబడిన ఓలా ఎలక్ట్రిక్

మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే

ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..

అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి

శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..