అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

కొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతుంటారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఆడియన్స్ చాలా మంది హీరోయిన్స్ ను మర్చిపోయారు కూడా..

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2024 | 11:48 AM

హీరోయిన్ అవ్వడానికే.. హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంటారు. అలాగే మరికొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతుంటారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఆడియన్స్ చాలా మంది హీరోయిన్స్ ను మర్చిపోయారు కూడా.. అర్రర్రే నిజమే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో పై ఫొటోలో ఉన్న భామ ఒకరు. ఆమె హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్, అందానికి ఆధార్ కార్డులా ఉండేది ఆమె కానీ ఇప్పుడు ఊహించని విధంగా సన్యాసిగా మారిపోయింది.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపుఊపేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ బ్యూటీ.. ఓ స్టార్ క్రికెటర్ ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత సడన్ గా ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె పేరు సోఫియా హయత్‌. చాలా మంది విదేశీ భామలు. సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ గర్ల్స్‌గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. స్పెషల్ సాంగ్స్ లో తమ అందాలతో అదరగొట్టారు. వారిలో సోఫియా హయత్‌ ఒకరు.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

మోడల్ గా, నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది పాపులారిటీ పెంచుకుంది. అలాగే స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయత్‌ డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అంతే కాదు కోహ్లీతోనూ టచ్ లో ఉండేది అని రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత సన్యాసిగా మరి షాక్ ఇచ్చింది. సోఫియా బ్రిటన్ కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె మూలాలు పాకిస్థాన్ లో ఉన్నాయి. చిన్న తనంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకోవడంతో పారిపోయి ఇండియాకు వచ్చింది. ఇక్కడ మోడల్ గా సక్సెస్ అయ్యి.. ఆతర్వాత నటిగా ఎదిగింది.. చివరకు సన్యాసిగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

Sofia Hayat

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..