Janhvi Kapoor: తారక్ సినిమా కోసం జాన్వీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ కన్ఫార్మ్ చేశారు మేకర్స్. దీంతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ తెలుగులోకి అరంగేట్రం చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

Janhvi Kapoor: తారక్ సినిమా కోసం జాన్వీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..
Janhvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2023 | 5:00 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేయబోతుంది. కొద్ది రోజుల క్రితం తనకు సౌత్ సినిమాలు చేయాలని ఉందని .. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని మనసులోని మాటలు బయటపెట్టింది. ఇక తాజాగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. మాస్ డైరెక్టర్ కొరటాల శివ.. తారక్ కాంబోలో రాబోతున్న NTR 30 సినిమాలో జాన్వీ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ కన్ఫార్మ్ చేశారు మేకర్స్. దీంతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ తెలుగులోకి అరంగేట్రం చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇందులో జాన్వీ పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నట్లుగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం జాన్వీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ కోసం జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటుందని టాక్ నడుస్తోంది. యంగ్ టైగర్ ప్రాజెక్ట్ కోసం జాన్వీ కపూర్ దాదాపు రూ. 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. మరీ ఈ వార్తలలో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

హిందీలో ఒక్క సినిమాకు రూ. 3 కోట్లు వసూలు చేస్తుంది జాన్వీ. కానీ తెలుగులోకి అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా కోటిన్నర ఎక్కువగా తీసుకుంటుంద. తొలి సినిమాకే భారీగా వసూళు చేస్తుండడంతో ఇప్పుడు జాన్వీ రెమ్యూనరేషన్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో జాన్వీకి వరుస ప్రాజెక్ట్స్ క్యూ కట్టనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే