Ram Charan: ‘సెట్‏లో రాజమౌళి చెప్పే ఆ ఒక్క మాటే మాహా అద్భుతం’.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

ఈ క్రమంలోనే అమెరికా మీడియాతో ముచ్చటిస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. తెలుగు చిత్రపరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Ram Charan: 'సెట్‏లో రాజమౌళి చెప్పే ఆ ఒక్క మాటే మాహా అద్భుతం'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2023 | 10:44 AM

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. కొద్ది రోజులుగా డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యూఎస్‏లో సందడి చేస్తుండగా.. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆస్కార్ వేడుకల కోసం యూఎస్ వెళ్లారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ కావడంతో యావత్ భారతీయులతోపాటు.. ప్రపంచమంతా ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా మీడియాతో ముచ్చటిస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. తెలుగు చిత్రపరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన అక్కడి ప్రచార కార్యక్రమాల్లో పాల్గోన్న చరణ్.. టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రగోస్లోతో జరిగిన పోడ్ క్యాస్ట్ ఇంటరవ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. వాస్తవానికి సెట్ లోకి అడుగుపెట్టాక రాజమౌళి సహా టీమ్ మొత్తం సినిమాపైనే దృష్టి పెట్టాల్సిందే అని.. ఏదైనా ఓ సీన్ ఒక్క టెక్ లో ఓకే అయితే చాలా మంది డైరెక్టర్స్ సూపర్, ఫెంటాస్టిక్ అని అంటరాని.. కానీ జక్కన్న మాత్రం గుడ్ .. నైస్ అంటారని చెప్పారు. ఆయన నోటి నుంచి ఆ ఒక్క మాటే అద్భుతంతో సమానం అంటూ సరదాగా చెప్పుకొచ్చారు చరణ్.

అలాగే హాలీవిడ్ తన తొలి సినిమా గురించి ప్రకటన త్వరలోనే వెల్లడి కానుందని తెలిపారు చరణ్. తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ యాక్టర్స్ లో ఒకరైనా జూలియా రాబర్ట్స్ తో నటించాలని ఉందని.. ఆమె సినిమాలో చిన్న అదితి పాత్ర అయిన చేయాలని ఉందని మనసులోని మాటలను బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!