Tollywood: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా క్రేజీ స్టార్స్ వీళ్లు..

పైన ఫోటోను చూశారా ? అందులో ఉన్న ఆ ఇద్దరూ చిన్నారు ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ స్టార్స్. వీరికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. నార్త్ టూ సౌత్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరిద్దరూ బాలీవుడ్ స్టార్స్.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరో గుర్తుపట్టండి.. పాన్ ఇండియా క్రేజీ స్టార్స్ వీళ్లు..
Actors
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2023 | 1:15 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇక తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రెటీలు షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది.అందుకే స్టార్స్ చిన్ననాటి .. స్కూల్ డేస్ ఫోటోలకు అభిమానుల్లో ఆదరణ ఎక్కువవుతుంది. అలాంటి ఓ సెలబ్రెటీ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారా ? అందులో ఉన్న ఆ ఇద్దరూ చిన్నారు ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ స్టార్స్. వీరికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. నార్త్ టూ సౌత్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరిద్దరూ బాలీవుడ్ స్టార్స్. ఎవరో గుర్తుపట్టండి. 

ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. హీరో జాన్ అబ్రహం. వీరిద్దరి స్కూల్ డేస్ కు సంబంధించిన అందమైన ఫోటో అది. వీరిద్దరు క్లాస్ మేట్స్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇద్దరూ బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు తీసిన చిత్రం ఇది. జాన్ అబ్రహం ముంబయిలో మలయాళీ వాస్తుశిల్పి అయిన అలువాకు చెందిన జాన్, పార్సీకి చెందిన ఫర్హాన్‌ల జన్మించాడు. అతను ముంబై స్కాటిష్ స్కూల్ లో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు.ఆ తర్వాత ముంబై ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తిచేశారు.

ఇవి కూడా చదవండి

2003లో జిస్మ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు జాన్. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత సయా, పాప్, ధూమ్, కల్, గరం మసాలా, వాటర్, జిందా, టాక్సీ నంబర్ 921 చిత్రాల్లో నటించారు. జాన్ అబ్రహం చివరిసారిగా షారుఖ్ నటించిన పఠాన్ చిత్రంలో కనిపించారు.

ఇక హృతిక్ బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. క హో నా ప్యార్ హై సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో హృతిక్ నటనకు ఉత్తమ నటుడు.. నూతన నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కోయి మిల్ గయా, క్రిష్, ధూమ్ 2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు హృతిక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!