Trivikram Srinivas: సతీమణికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన త్రివిక్రమ్.. ధరెంతో తెలుసా ?

తాజాగా త్రివిక్రమ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చే శారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Trivikram Srinivas: సతీమణికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన త్రివిక్రమ్.. ధరెంతో తెలుసా ?
Trivikram
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2022 | 3:05 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్స్‏లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అభిమానులంతా మాటల మాంత్రికుడు అంటూ ప్రేమగా పిలుచుకునే త్రివిక్రమ్‏కు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏తో అల వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఎస్ఎస్ఎంబీ 28ఓ సినిమాను చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. తాజాగా త్రివిక్రమ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చే శారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే ఈ లగ్జరీ కారును తన సతీమణికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. ర 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆయన గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నా.. తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేశారు. త్రివిక్రమ్ సతీమణి సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్. ఇప్పటికే ఆమె పలు వేదికలపై నృత్య ప్రదర్శన ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ సినిమాలో సీనియర్ నటి శోభన ఓ కీలకపాత్రలో కనిపించనుందట.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!