Hit 3: హిట్ 3 హీరోను రివీల్ చేసిన మేకర్స్.. ఊహించని సర్‏ప్రైజ్..

ఇప్పుడు హిట్ 2 ది సెకండ్ కేస్ కూడా మంచి టాక్ వచ్చింది. ఇక హిట్ 3పై మరింత క్యూరియాసిటి పెరిగింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూడో పార్ట్ తెరకెక్కించ బోతున్నట్లు నిర్మాత నాని వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో పార్ట్ లో హీరో ఎవరన్నది ఈ సినిమా క్లైమాక్స్ లో

Hit 3: హిట్ 3 హీరోను రివీల్ చేసిన మేకర్స్.. ఊహించని సర్‏ప్రైజ్..
Hit 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2022 | 3:28 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ పాన్ ఇండియా స్టార్ అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిట్ 2 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది. ముందు నుంచి హిట్ యూనివర్స్ పై క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పటి కే హిట్ ది ఫస్ట్ కేస్ సక్సెస్ కాగా.. ఇప్పుడు హిట్ 2 ది సెకండ్ కేస్ కూడా మంచి టాక్ వచ్చింది. ఇక హిట్ 3పై మరింత క్యూరియాసిటి పెరిగింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూడో పార్ట్ తెరకెక్కించ బోతున్నట్లు నిర్మాత నాని వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో పార్ట్ లో హీరో ఎవరన్నది ఈ సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేస్తామని తెలిపారు. దీంతో హిట్ 3 హీరో ఎవరు ? .. మళ్లీ అడివి శేష్ నటిస్తారా ? లేదా మరో హీరోకు అవకాశమిస్తారా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా సందేహాలుకు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

ఎంతో క్యూరియాసిటి నెలకొన్న హిట్ 3 సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేయబోతున్నారని హిట్ 2 క్లైమాక్స్ లో తెలియజేశారు మేకర్స్. ఇందులో ఆయన రోల్ ఎలా ఉండబోతుందనేది కూడా రివీల్ చేశారు. అర్జున్ సర్కార్ అనే బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించబోతున్నారు. సాధారణంగా 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు.. కానీ ఒక నిరపరాధి శిక్షించబడకూడదనేది మన చట్టం. కానీ అర్జున్ సర్కార్ పాలసీ అందుకు విరుద్ధం.

ఇవి కూడా చదవండి

ఇక నానితోపాటు.. ఈ మూవీలో అడివి శేష్ సైతం కనిపించనున్నారని టాక్. ఈ సినిమాకు ఇప్పటికే డైరెక్టర్ శైలేష్ కొలను కథ కూడా సిద్ధం చేశారని.. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. హిట్ సిరీస్‏ కు ఇప్పటివరకు నిర్మాతగా ఉన్న నాని.. ఇక హిట్ 3లో హీరోగా కనిపించబోతున్నారు. అలాగే ఇందులో తమిళ్ స్టా్ర్ విజయ్ సేతుపతి నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నారని టాక్.

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..