AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య నెక్ట్స్ సినిమాలో సోనాక్షీ ఖాయమా? టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ టాక్ ఇదే..

షైన్ స్క్రీన్స్ బ్యానర్ హరీష్ పెడి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 8న జరగునుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో జైలు సెట్‌ను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేడ్ నెట్టింట వైరలవుతుంది.

Balakrishna: బాలయ్య నెక్ట్స్ సినిమాలో సోనాక్షీ ఖాయమా? టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ టాక్ ఇదే..
Balakrishna, Sonakshi
Rajitha Chanti
|

Updated on: Dec 02, 2022 | 4:06 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదైలన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు ఇటీవల విడుదలైన జై బాలయ్య సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. ఇందులో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ హరీష్ పెడి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 8న జరగునుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో జైలు సెట్‌ను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేడ్ నెట్టింట వైరలవుతుంది.

ఈ మూవీలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్బీకే 108 మేకర్స్ సోనాక్షిని సంప్రదించగా… ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఇక అందుకు మేకర్స్ ఓకే చెప్పడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన నటీనటుల గురించి ప్రకటించనున్నారు. ఇక మరోవైపు బాలయ్య.. వీరసింహ రెడ్డి సినిమాతోపాటు.. ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి