K. Raghavendra Rao: డైరెక్టర్ అవ్వకపోతే రాఘవేంద్రరావు ఏమయ్యేవారో తెలుసా..!!

శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఆన్ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు.

K. Raghavendra Rao: డైరెక్టర్ అవ్వకపోతే రాఘవేంద్రరావు ఏమయ్యేవారో తెలుసా..!!
Raghavendra Rao
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 4:39 PM

శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(K. Raghavendra Rao). ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఆన్ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. రొమాంటికి పాటలకు ఆయన పెట్టింది పేరు. అలాగే భక్తిరస సినిమాలు తీయడంలోనూ దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు రాఘవేంద్రరావు. ఇక రాఘవేంద్ర రావు ప్రతిభకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆయన ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. అయితే ఆయన రీసెంట్ గా ప్రజంటర్ గా మారి వాంటెడ్ పండు గాడ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆయన పేరు వెనక ఉన్న బి ఏ గురించి చెప్పుకొచ్చారు. ఒకవేళ నేను డైరెక్టర్ కాకపోయి ఉంటే డ్రైవర్ ను అయ్యేవాడిని.. ఎందుకంటే బీఏ చదివిన వాళ్లకు ఆ రోజుల్లో డ్రైవర్ కంటే తక్కువ జీతం వచ్చేది. అందుకే నేను డ్రైవర్ అయ్యేవాడిని. డ్రైవరే ఎందుకంటే నాకు ఏమి తెలియదు. కేవలం డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను డ్రైవర్ అయ్యేవాడిని అని చెప్పుకొచ్చారు రాఘవేంద్ర రావు. అలాగే నేను నా పేరు వెనక బీఏ అని పెట్టుకున్న రెండు మూడు సినిమాలు బాగా ఆడాయి. బీఏ పెట్టని ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. దాంతో బీఏ సెంటిమెంట్ గా అనిపించి నా పేరు చివరన బీఏ యాడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యానని రాఘవేంద్ర రావు అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?