Megastar Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఆ మూవీ రీ రిలీజ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 4కే క్వాలిటీతో రిలీజ్ అయిన పోకిరి సినిమా ఒక్కరోజులోనే భారీగా వసూల్ చేసింది

Megastar Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఆ మూవీ రీ రిలీజ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Megastar Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 3:58 PM

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 4కే క్వాలిటీతో రిలీజ్ అయిన పోకిరి సినిమా ఒక్కరోజులోనే భారీగా వసూల్ చేసింది. సుమారు 1.72 కోట్లు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న జల్సా సినిమా ను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మెగాస్టార్(Megastar Chiranjeevi) సినిమా కూడా ఆయన పుట్టిన రోజున రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ఘరానా మొగుడు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారట.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అభిమానుల కోసం ఘరానా మొగుడు సినిమా ను స్క్రీనింగ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రీన్స్ కూడా ఎంపిక చేయడం జరిగిందని టాక్.  మెగాస్టార్ సినిమా రిలీజ్ అని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు.సోషల్ మేమెడియలో ఇప్పటికే మెగాస్టార్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అలాగే ఆయన నటిస్తున్న సినిమాలనుంచి కూడా పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా మెగాస్టార్ బర్త్ డేను సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేయనున్నారు మెగా ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..