Adipurush: వాటిని అసలు పట్టించుకోను.. కలెక్షన్స్ వచ్చాయ్ కదా.. ‘ఆదిపురుష్’ రిజల్ట్ పై ఓంరౌత్ కామెంట్స్..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా మూవీ లవర్స్‏ను నిరాశపరిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‏తో ఊహించని కలెక్షన్స్ వసూలు చేసింది. అడియన్స్ అంచనాలు అందుకోకపోయినప్పటికీ రికార్డ్స్ మాత్రం సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా రిజల్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

Adipurush: వాటిని అసలు పట్టించుకోను.. కలెక్షన్స్ వచ్చాయ్ కదా.. 'ఆదిపురుష్' రిజల్ట్ పై ఓంరౌత్ కామెంట్స్..
Om Raut
Follow us

|

Updated on: Aug 30, 2024 | 6:54 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఎన్నో విమర్శలను అందుకుంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ యాక్టింగ్ ఆకట్టుకుంది.. మ్యూజిక్ పరంగానూ మెప్పించింది. కానీ రామాయణంలోని పాత్రలను డైరెక్టర్ ఓంరౌత్ చూపించిన తీరుపై మండిపడ్డారు సినీ విశ్లేషకులు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్‏తోపాటు డైలాగ్స్, మిగతా పాత్రల లుక్స్‏ తప్పుబడుతూ పలువురు కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఓంరౌత్ పనితీరుపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా మూవీ లవర్స్‏ను నిరాశపరిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‏తో ఊహించని కలెక్షన్స్ వసూలు చేసింది. అడియన్స్ అంచనాలు అందుకోకపోయినప్పటికీ రికార్డ్స్ మాత్రం సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా రిజల్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

“ఇప్పుడు సోషల్ మీడియాలో ముక్కు, ముఖం తెలియనివాళ్లు చేసే కామెంట్స్.. విమర్శలను పట్టించుకోను.. ఇక ట్రోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు… ఒక సినిమా విషయంలో బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రమే కీలకంగా తీసుకుంటారు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడింది. తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది” అని ఓంరౌత్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో మరోసారి ఓంరౌత్ పై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ ఖర్చు పెట్టినప్పటికీ సినిమాను మంచిగా తెరకెక్కించలేదని పలువురు కామెంట్స్ చేశారు.

సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.600 కోట్ల భారీ బడ్జె్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కృతిసనన్ సీత పాత్రలో నటించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. గతేడాది జూన్ లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీ విషయంలో డైరెక్టర్ ఓంరౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అడియన్స్ .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎట్టకేలకు ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించిన ఓంరౌత్..
ఎట్టకేలకు ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించిన ఓంరౌత్..
ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. 8 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్
ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. 8 మ్యాచ్‌లకే కెరీర్ క్లోజ్
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. గుండె ఆగిపోవాల్సిందే..
ఈ సినిమా ఒంటరిగా చూస్తే అంతే సంగతులు.. గుండె ఆగిపోవాల్సిందే..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం..
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోన్న ముంబై నటి వ్యవహారం!
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోన్న ముంబై నటి వ్యవహారం!
ఎండు నల్ల ద్రాక్షతో గుండె జబ్బులు పరార్.. కంటి సమస్యలు దూరం..
ఎండు నల్ల ద్రాక్షతో గుండె జబ్బులు పరార్.. కంటి సమస్యలు దూరం..
టేస్టీగా పన్నీర్ పులావ్‌ని ఇలా చేశారంటే.. వదిలి పెట్టకుండా తింటార
టేస్టీగా పన్నీర్ పులావ్‌ని ఇలా చేశారంటే.. వదిలి పెట్టకుండా తింటార
మరో యాత్రకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రెఢి..!
మరో యాత్రకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రెఢి..!
ఇడ్లీ పిండి పులిసిందని పడేస్తున్నారా.. ఇలాచేస్తే ఉపయోగించవచ్చు..
ఇడ్లీ పిండి పులిసిందని పడేస్తున్నారా.. ఇలాచేస్తే ఉపయోగించవచ్చు..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో