AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie OTT: అతీత శక్తులతో మహిళ పోరాటం.. అనుక్షణం వణుకు పుట్టించే హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

ది డెలివరెన్స్.. అకాడెమీ అవార్డుకు నామినేట్ అయిన డైరెక్టర్ లీ డేనియల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు హారర్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, హారర్ జానర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఎంటర్టైన్ చేయనుంది.

Horror Movie OTT: అతీత శక్తులతో మహిళ పోరాటం.. అనుక్షణం వణుకు పుట్టించే హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Horror Movie Ott
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2024 | 6:34 AM

Share

ప్రస్తుతం సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తీసుకువస్తు్న్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇప్పటికే భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఆద్యంతం వణుకు పుట్టించే హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్ట్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ది డెలివరెన్స్.. అకాడెమీ అవార్డుకు నామినేట్ అయిన డైరెక్టర్ లీ డేనియల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు హారర్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, హారర్ జానర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఎంటర్టైన్ చేయనుంది. భూతవైద్యం నేపథ్యంతో సాగే కథతో.. ఊహించని ట్విస్టులతో భయపెట్టిస్తుంది.

ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులు ఆండ్రా డే, గ్లె్న్ క్లోజ్, మోనిక్, ఆన్ జాన్యూ ఎలిస్ కాలెబ్ మెక్ లాలిన్ వంటి స్టార్స్ నటించారు. థియేటర్లలో విడుదలైన ఓటీటీలోకి వచ్చేసింది ది డెలివరెన్స్ మూవీ. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని రూపొందించారు. అతీత శక్తులతో పోరాడుతూ తన పిల్లలను రక్షించుకునే ఓ మహిళ కథ.

కథ విషయానికి వస్తే.. లటోయా అమోన్స్ అనే మహిళ కుటుంబం భయానక ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఓ కొత్త ఇంట్లోకి వెళ్లిన మహిళ కుటుంబం అక్కడ ఉన్న అతీత శక్తుల ఉనికితో వణికిపోతుంది. వాటి నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఆ ఒంటరి తల్లి చేసే ప్రయత్నమే ది డెలివరెన్స్. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఎన్నో హారర్ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు హారర్ ప్రియులను అలరించేందుకు ది డెలివరెన్స్ మూవీ అందుబాటులోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు