AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Maruthi: ఫ్యామీలితో డైరెక్టర్ మారుతి దీపావళి సెలబ్రేషన్స్.. కొడుకు, కూతురు ఎలా ఉన్నారో చూశారా.. .?

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో మారుతి ఒకరు. ఇండస్ట్రీలో యూత్ ను ఆకట్టుకునే కథలతో చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సోషల్ మీడియాలో డైరెక్టర్ మారుతి ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

Director Maruthi: ఫ్యామీలితో డైరెక్టర్ మారుతి దీపావళి సెలబ్రేషన్స్.. కొడుకు, కూతురు ఎలా ఉన్నారో చూశారా.. .?
Director Maruthi
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2024 | 9:25 PM

Share

డైరెక్టర్ మారుతి ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి మెప్పించారు. ఈరోజుల్లో సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి పేరు మారుమోగింది. ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథ వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. చిన్న చిన్న సినిమాలతోనే భారీ విజయాలను అందుకున్న మారుతి.. న్యాచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి వసూళ్లు రాబట్టారు. అయితే ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన మారుతి.. చాలా కాలంపాటు బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఏ రేంజ్ హైప్ నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇన్నాళ్లు యాక్షన్ తరహా చిత్రాలతో అలరిస్తున్న ప్రభాస్.. రాజాసాబ్ చిత్రంతో వింటేజ్ డార్లింగ్ కనిపించనున్నారని పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దీపావళి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు మారుతి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ “నా సపోర్ట్ సిస్టం.. ఎప్పటికీ ఇలా కలిసి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి ఫ్యామిలీ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

అయితే అందులో డైరెక్టర్ మారుతి కొడుకు, కూతురు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. మారుతి కూతురు హియా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. అలాగే కొడుకు మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత