సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ సిమ్రాన్ చౌదరి
Rajeev
4 February 2026
ఈనగరానికి ఏమైంది అనే సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్లను కట్టిపడేసింది క్రేజీ బ్యూటీ సిమ్రాన్ చౌదరి
.
ఈ ముద్దుగుమ్మ 2014లో వచ్చిన ‘హమ్ తుమ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది
తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆతర్వాత ఈనగరానికి ఏమైందితో హిట్ అందుకు
ంది.
సిమ్రాన్ చౌదరి తన 12 ఏళ్ళ వయసులో కమర్షియల్ యాడ్స్ లో నటించింది సిమ్రాన్.. ఆతర్వాత మోడలింగ్ ల
ోకి అడుగుపెట్టింది.
2012 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్ గా , 2017 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ
అవార్డులను గెలుచుకుంది.
ఈ నగరానికి తర్వాత బొంభాట్, చెక్, పాగల్, సెహరి, అథర్వ, ఆ ఒక్కటీ అడక్కు, లవ్ మీ, వనవీర సినిమాల్లో
నటించింది.
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. హాట్ నెస్ తో పిచ్చెక్క
ిస్తోంది ఈ భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్