Janhvi Kapoor: ఏం ఫోజులు రా బాబోయ్.. చూపులతోనే కట్టిపడేస్తున్న జానూ.. చీరకట్టులో దేవర బ్యూటీ..

దీపావళి పండగ కళ మొత్తం సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది. సినీతారలు సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్స్ ట్రెడిషనల్ వేర్ లో కట్టిపడేశారు. అందులో జాన్వీ కూడా.

Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 7:24 PM

ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

1 / 6
తెలుగులో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తాజాగా  దీపావళి సందర్భంగా చీరకట్టులో మరింత అందంగా ముస్తాబయ్యింది జాన్వీ.

2 / 6
తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో జాన్వీ మరింత అందంగా.. చూడముచ్చటగా కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.  దేవర సినిమా తర్వాత ఈ మూవీ పార్ట్ 2లోనూ కనిపించనుంది.

3 / 6
దివంగత హీరోయిన్ శ్రీదేవి నటవారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది.

4 / 6
ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. హీరోయిన్ పాత్రలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

5 / 6
ఇదిలా ఉంటే.. సినిమాలే కాకుండా జాన్వీ కపూర్ పర్సనల్ లైఫ్ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. ఈ బ్యూటీ శిఖర్ పహరియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

6 / 6
Follow us