అల్లు అర్జున్ సోదరుడు శిరీష్–నయనిక రెడ్డి వివాహానికి ముందు దుబాయ్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అల్లు అర్జున్–స్నేహారెడ్డితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీల సందడితో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.