AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సడెన్ గా జ్యోతిర్లింగాల యాత్ర మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా? ఫొటోస్

నిత్యం సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉంటే ఈ స్టార్ హీరోయిన్ సడెన్ గా జ్యోతిర్లింగాల యాత్రను మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తోంది.

Basha Shek
|

Updated on: Feb 05, 2026 | 8:45 AM

Share
 బాలీవుడ్ యాక్టర్ కమ్ విలన్ చుంకీ పాండే, వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్యా పాండే. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
  2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'  బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనన్యా పాండే పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ

2 / 6
 పతి పత్ని ఔర్ వో','డ్రీమ్ గర్ల్ 2' తదితర సినిమాల్లో అనన్యా పాండే నటనకు మంచి మార్కులు పడ్డాయి.  నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన సై-ఫై థ్రిల్లర్ 'CTRL' కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

3 / 6
 అన్నట్లు తెలుగు ఆడియెన్స్ కు కూడా అనన్యా పాండే పరిచయమే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

4 / 6
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న అనన్యా పాండే సడెన్ గా ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించింది. జ్యోతిర్లింగాల యాత్రను మొదలు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

5 / 6
ఈ మేరకు తన యాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది అనన్యా పాండే. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

6 / 6
Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?

జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం

మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు