టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ఫంక్షన్లో సహజంగా భోజనం చేస్తూ “స్ట్రెస్ అవసరం లేదు.. ఫుడ్ ఉంటే చాలు” అని చెప్పిన మీనాక్షి చౌదరి మాటలు నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.