ఇంత అందాల భామను అస్సలు పట్టించుకోవడంలేదేంటి గురూ..!

Rajeev 

4 February 2026

షార్ట్ ఫిలిమ్స్  ద్వారా సినిమాల్లోకి వచ్చిన ముద్దుగుమ్మల్లో అందాల భామ ప్రియాంక జవల్కర్ ఒకరు. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే ఈ భామకు మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ప్రియాంక.. కానీ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. 

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో కుర్రాళ్లను కవ్వించింది ఈ భామ. 

ఈ మూవీతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అందంతోపాటు అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు లేకపోవడం సహయ నటిగా నటించేందుకు రెడీ అయ్యింది. చివరగా మ్యాడ్ స్క్రైర్ చిత్రంలో కనిపించింది.