ఆ డైరెక్టర్ ఇంట్లో కాల్పులు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!
ఆ పేరున్న సినిమా దర్శకుడి ఇంటి బయట కాల్పుల కలకలం రేగింది. రద్దీగా ఉండే వీధిలో దుండగుడు సాదాసీదాగా నడుచుకుంటూ వచ్చి ఇంటిపై కాల్పులు జరిపాడు. జుహులోని బాలీవుడ్ సంచలన దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లోనే ఉన్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించాయి.
రోహిత్ శెట్టి నివాసం పక్కనే ఉన్న భవనం సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అందులో నిందితుడి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. నలుపు రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి.. రద్దీగా ఉండే ఆ వీధిలో సాధారణ పౌరుడిలా నడుచుకుంటూ వచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపానికి చేరుకోగానే తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనం తిరుగుతున్నప్పటికీ.. నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా ఈ నేరానికి పాల్పడ్డాడు.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

