Director Anudeep KV: ‘కామెడీ చిత్రాలు తీసేందుకు వారిద్దరే స్పూర్తి’.. జాతిరత్నాలు డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

డైరెక్టర్స్ వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుదీప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Director Anudeep KV: 'కామెడీ చిత్రాలు తీసేందుకు వారిద్దరే స్పూర్తి'.. జాతిరత్నాలు డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Anudeep Kv
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 28, 2022 | 1:47 PM

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్ కేవీ. కరోనా సంక్షోభం తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్‏తో అలరించగా.. ఈ మూవీతో ఫరియా అబ్దుల్లా కథానాయికగా పరిచయమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ అనుదీప్ తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. డైరెక్టర్స్ వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుదీప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఛార్లీ చాప్లీన్ రాజ్ కపూర్ కామెడీ ప్రభావం తనపై ఎక్కువగా ఉంటుందని.. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ తనకు చాలా ఇష్టమని అన్నారు. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుందని.. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టమని. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని ఉందని అన్నారు. అలాగే శివకార్తికేయన్ తో రూపొందించే సినిమా పాండి్చేరి నేపథ్యంలో రాబోతుందని అన్నారు. దీపావళీ రోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుడ్ అండ్ అవుట్ లవ్ స్టోరీ.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి అయింది. తన తదుపరి సినిమా విక్టరీ వెంకటేష్ తో చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ