Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: వంటలక్క ఈజ్ బ్యాక్.. టీఆర్పీ రేటింగ్‏లో కార్తీకదీపం జోరు.. రెండవ స్థానంలో ఏ సీరియల్ అంటే..

ఆగస్ట్ 15న ప్రసారమైన దీప రీఎంట్రీ ఎపిసోడ్ కు ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వారం పూర్తి టీఆర్పీ నివేదిక ప్రకారం కార్తీక దీపంలో టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Karthika Deepam: వంటలక్క ఈజ్ బ్యాక్.. టీఆర్పీ రేటింగ్‏లో కార్తీకదీపం జోరు.. రెండవ స్థానంలో ఏ సీరియల్ అంటే..
Karthika Deepam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 28, 2022 | 9:38 AM

కార్తీక దీపం..బుల్లితెరపై ఓ సెన్సెషన్. ఈ సీరియల్‏కు కంటెంట్ ఒక బలం అయితే.. వంటలక్క అలియాస్ దీప (ప్రేమీ విశ్వనాథ్) మరో బలం. దీప నటవిశ్వరూపం, హావాభావాలు, ఎమోషన్ పండించే సీన్స్ టెలివిజన్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాయి. ఈ సీరియల్ నుంచి కార్తీక్, దీప, మోనిత పాత్రలను తప్పించడంతో నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కార్తీక దీపం పడిపోయింది. ఇక ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. దీంతో దీప, కార్తీక్, మోనిత పాత్రలు తిరిగి రావడంతో ఊహించినట్లుగానే టీఆర్పీ రేటింగ్ మారిందట. ఆగస్ట్ 15న ప్రసారమైన దీప రీఎంట్రీ ఎపిసోడ్ కు ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వారం పూర్తి టీఆర్పీ నివేదిక ప్రకారం కార్తీక దీపంలో టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

డాక్టర్ బాబు తిరిగి రావడం.. మోనిత, దీప వేరు వేరుగా కార్తీక్ కోసం వెతకడం ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో కార్తీక దీపం వీక్షించే ఆడియన్స్ సంఖ్య మళ్లీ పెరుగుతుంది. దీప, కార్తీక్ తిరిగిరావడంతో మరోవైపు సోషల్ మీడియా కూడా షేక్ అయిన సంగతి తెలిసిందే. వంటలక్క ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీప కోమా నుంచి కోలుకున్న ప్రోమోకు మిలియన్ వ్యూస్ వచ్చాయట. గత కొద్ది రోజులుగా టీఆర్పీలో అట్టడుగున పడిపోయిన కార్తీక దీపం ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కార్తీక దీపం ఉండగా.. రెండవ స్థానంలో గుప్పెడంత మనసు నిలిచింది. రిషి, వసుధార తమ ప్రేమ, పెళ్లి, ఫెర్వెల్ పార్టీలతో సందేహపడడం.. ఒకరిపై మరొకరి ప్రేమను తెలిపేందుకు ప్రయత్నచడం వంటి ఆసక్తికర కంటెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఇతర సీరియల్స్ కు గట్టిపోటినిస్తూ రెండవ స్థానంలో కొనసాగుతుంది అలాగే ఇంటింటి గృహాలక్ష్మి మూడవ స్థానంలో నిలిచింది. ఇక దేవత సీరియల్ నాల్గవ స్థానంలో నిలవగా.. జానకి కలగనలేదు సీరియల్ ఐదవ స్థానంలో నిలిచింది.

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు