Anil Ravipudi: ఆ హీరోయిన్ పాత్ర గురించి ఏం చెప్పను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

అయితే ఇప్పటివరకు తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా మాత్రమే హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్లో మాత్రం సోనాలి చౌహన్ కనిపించింది.

Anil Ravipudi: ఆ హీరోయిన్ పాత్ర గురించి ఏం చెప్పను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..
Anil Ravipudi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2022 | 7:16 AM

సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్.. వరుణ్ తేజ్ ప్రదాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాకు సిక్వెల్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 27న థియేటర్లలో ఫుల్ వినోదాన్ని అందించేందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటించారు..

అయితే ఇప్పటివరకు తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా మాత్రమే హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్లో మాత్రం సోనాలి చౌహన్ కనిపించింది. దీంతో ఆమె ఎలాంటి పాత్ర చేయబోతుందనే సందేహాలు చాలా మందికి కలిగాయి. ఇక ఇదే ప్రశ్న ఇటీవల ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడికి సైతం ఎదురైంది. దీంతో తన స్టైల్లో సమాధానమిచ్చారు అనిల్ రావిపూడ. ప్రస్తుతం ఆమె పాత్ర గురింతి తనను ఏం అడగొద్దని.. అది సస్పెన్స్.. సోనాలి పాత్ర ఏంటీ ? ఏం చేస్తుందనేది ఎప్పటికైనా తెరపై చూడాల్సిందే.. ఇప్పుడు చెప్తే కిక్కు పోతుందన్నారు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ