Mahesh Babu: మొదటిసారి స్టేజ్ పైనే స్టెప్పులేసిన మహేష్.. సర్కారు వారి పాట మాస్ సెలబ్రెషన్స్‏లో సూపర్ స్టార్..

ఓవైపు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట హావా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

Mahesh Babu: మొదటిసారి స్టేజ్ పైనే స్టెప్పులేసిన మహేష్.. సర్కారు వారి పాట మాస్ సెలబ్రెషన్స్‏లో సూపర్ స్టార్..
Mahesh Babu 1
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2022 | 6:44 AM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ (Parasuram ).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. విడుదలైన ఐదు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట హావా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. కళావతి…. పెన్నీ సాంగ్స్ మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోతుండగా.. మ.. మ.. మాహేష సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సర్కారు వారి పాట సెన్సెషన్ హిట్ కావడంతో సోమవారం కర్నూలులో సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేదికపై మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు..

సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రెషన్స్‎కు అంచనాలకు మించి ఫ్యాన్స్ హాజరు కావడంతో కర్నూల్‏లో జనసందోహం ఏర్పడింది. స్టేజ్ మీద మ మ మహేషా పాటకు తమన్‏ డ్యాన్స్ చేస్తుండగా.. కింది నుంచి మహేష్ ఆకస్మాత్తుగా వచ్చి స్టె్ప్పులేశారు. ఒక్కసారిగా మహేష్ అలా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న అభిమానులంతా షాక్ అయ్యారు. మొదటి సారి మహేష్ బాబు ఇలా సక్సెస్ సెలబ్రెషన్స్‏లో స్టేజ్ మీద స్టెప్పులేశారు. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?