SSMB28 : మహేష్ సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారా..? సూపర్ స్టార్ కు సరైనదంటున్న ఫ్యాన్స్

అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

SSMB28 : మహేష్ సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారా..?  సూపర్ స్టార్ కు సరైనదంటున్న ఫ్యాన్స్
Ssmb28
Follow us

|

Updated on: May 29, 2023 | 9:23 AM

ఆంధ్రాలోనే కాదు.. ఆల్ ఇండియాలోనే గుంటూరు కారం చాలా ఫేమస్. నషాలానికంటేలా.. అది పుట్టించే మంట మరీ మరీ ఫేమస్. అలాంటి గుంటూరు కారాంగా.. గరం గరంగా.. మనకు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం  ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్స్ చేస్తున్నారు. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అటు సాఫ్ట్ గా కనిపిస్తూనే.. తన సినిమాల్లో సాలిడ్ యాక్షన్ ఉండేల చూసుకునే మహేష్.. తాజాగా గుంటూరు కారం అనే టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. ఎస్ ఎస్ ఎమ్ బీ28 వర్కింగ్ టైటిల్తో తను చేస్తున్న మూవీకి ఈ టైటిలే పెట్టనున్నారట మేకర్స్.

మే 31స్ట్ కృష్ణ జయంతి సందర్భంగా.. తన SSMB28 మూవీ టైటిల్‌ అనౌన్స్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మహేష్.. అంతకు ముందే.. నెట్టింట వైలర్ అవుతున్న వీడియోతో.. గుంటూరు కారంగా సెటిల్ అయిపోయారు ఫ్యాన్స్.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బజ్ ప్రకారం.. ఇండస్ట్రీ నుంచి లీకైన ఓ న్యూస్ ప్రకారం ఈ సినిమాకి త్రివిక్రమ్‌ అండ్ టీం గుంటూరు కారం టైటిల్‌నే ఫిక్స్ చేశారట త్రివిక్రమ్‌. ఊరికి మొనగాడు.. అమరావతికి అటు ఇటు టైటిల్స్‌ కూడా బానే ఉన్నా.. మహేష్ కు గుంటూరు కారం టైటిలే నచ్చడంతో.. ఈ టైటిల్‌కే ఓకే చెప్పారట మన ప్రిన్స్ . మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయాల్సిందే.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు