Pawan kalyan – Trivikram: త్రివిక్రమ్ కోసం పవన్ 200 కోట్లు వదిలేస్తున్నారా..? నిజామా..? వీడియో
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. గతంలో మహేష్ గురూజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

