Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానా.. కొనసాగుతున్న విచారణ.. వీడియో

టాలీవుడ్ తారల చుట్టూ డాగ్స్ ఉచ్చు బిగుస్తుందా..? హీరో హీరోయిన్లకు నిజంగానే డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయా..? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ

Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానా.. కొనసాగుతున్న విచారణ.. వీడియో
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 08, 2021 | 11:31 AM

Tollywood Drugs Case: టాలీవుడ్ తారల చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తుందా..? మన హీరో హీరోయిన్లకు నిజంగానే డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయా..? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. ఈడీ అధికారులు ఒక్కరిగా సినిమా తారలను పిలిచి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రకుల్, పూరిజగన్నాథ్, ఛార్మి వంటి వారిని విచారించింది ఈడీ. ఇక ఇప్పుడు దగ్గుబాటి హీరో రానా వంతు వచ్చింది. కొద్దిసేపటి క్రితమే రానా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. విచారణలో రానా పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారని తెలుస్తుంది.

ఇక గతంలో డ్రగ్స్ ఆరోపణలపై పలు సందర్భాల్లో రానా మాట్లాడుతూ.. బాలీవుడ్ సంబంధాలు, తరుచూ పార్టీలకు వెళ్లే అలవాటు ఉండటంతో నాకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందని ప్రచారం జరిగింది. రోజు 20కిలోమీటర్లు వాకింగ్, వర్క్ ఔట్ చేసే నాకు డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు రానా. సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే నాకేం సంబంధం అంటూ ప్రశ్నించాడు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.. స్కూల్ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని తెలిసి షాక్ అయ్యా. పిల్లలకు డ్రగ్స్ సప్లై, డ్రగ్స్ ఎగుమతులపై ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి అంటూ గతంలో రానా పలు సందర్భాల్లో అన్నాడు.

ఇక ఇప్పుడు డ్రగ్స్ కేస్‌లో రానా విచారణ కొనసాగుతుంది. కెల్విన్ ల్యాప్ టాప్‌లో కీలక సమచారాన్ని ఈడీ రాబట్టింది. గతంలో కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్‌లను, విచారణ లో స్టార్స్ చెప్తున్న వివరాలను పోల్చి చూస్తున్నారు ఈడీ అధికారులు. ఎఫ్ ఫేక్ లాంజ్ పార్టీలో కెల్విన్ అకౌంట్ లో కి వచ్చిన నిధుల వివరాలను నిన్న కెల్విన్ నుండి తీసుకున్నారు ఈడీ అధికారు. పూరి, ఛార్మి, నవదీప్, రవితేజ, రకుల్ , రానాతో పాటు ఎఫ్ కేఫ్ పార్టీకి హాజరు అయ్యిన మరో 12 మంది ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఛార్జ్ షీట్‌లో ఎక్సైజ్ శాఖ చేర్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: మర్యాద ఇవ్వకపోతే ఊరుకునేదే లేదు.. అతడి పై అరుస్తూ చిందులువేసిన ఆనీ మాస్టర్..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!