Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడవ రోజే హీట్ వాతావరణంతో కొనసాగింది. గోడవలు, తిట్లు, ఏడుపులు.. చాటు

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..
Vishwa
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:01 PM

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడవ రోజే హీట్ వాతావరణంతో కొనసాగింది. గోడవలు, తిట్లు, ఏడుపులు.. చాటు మాటు మాటలు ఇలా అన్నిరకాలుగా ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్‏టైన్‏ చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సైతం ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. నామినేషన్ ప్రాసెస్‏ ప్రక్రియతో హౌస్‏మేట్స్ మధ్య ఫిట్ంగ్స్ పెట్టాడు బిగ్ బాస్. ఇక మూడోరోజు ఇంట్లో రచ్చ చేశారు కంటెస్టెంట్స్.. ఆ వివరాళ్లోకెలితే.. ప్రియాంక తాను ట్రాన్స్‏జెండర్‏గా ఎలా మారిందో చెప్పుకుని.. తన బాధను వ్యక్తం చేసింది.

ఇక ఆ తర్వాత సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్‌కి సాంగ్‌కి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. అనంతరం.. ఇంట్లో పనులు చేయడం లేదంటూ ఉమాదేవి వాదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాజల్, లహరల మధ్య డిస్కషన్ వరకు సాఫిగానే సాగింది. ఇక ఈ సీజన్‏లో కొత్తగా ప్రారంభించిన పవర్ రూం పవర్ కోసం ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం పవర్‏ని సంపాదిస్తే.. ఆటని మార్చే శక్తి లభిస్తుందని.. చెప్పారు బిగ్‏బాస్. ఈవారం కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ శక్తి చూపరా డింబకా అని.. ఇందులో భాగంగా.. ఇంట్లో ఉరుముల శబ్ధం వచ్చిన ప్రతిసారి ఇంటిసభ్యులు వెళ్లి పవర్ రూం ముందు ఉంచిన బటన్‌ని ప్రెస్ చేయాలని ఎవరైతే అందరికంటే ముందు వెళ్లి బటన్‌ని ప్రెస్ చేస్తారో వాళ్లకే పవర్ రూం శక్తి లభిస్తుందని టాస్క్ ఇచ్చారు. ముందుగా ఉరుముల శబ్ధం రావడంతో విశ్వ విజేతగా నిలిచారు. ఇంట్లో ఉన్న ఇద్దరు సభ్యులు తమ ఒంటిపై ఉన్న బట్టలతో సహ మిగతా వస్తువులను స్టోర్ రూంలో పెట్టాల్సి ఉందని చెప్పడంత రవి, ప్రియా పేర్లు చెప్పాడు విశ్వ. దీంతో వారిద్దరూ తమ వస్తువులను స్టోర్ రూంలో పెట్టి.. తమ అపోజిట్ జెండర్ బట్టలను ధరించారు.

ఇక ఆ తర్వాత రవి, మానస్‏తో ముచ్చటిస్తూ కూర్చున్న విశ్వ తన తమ్ముడిని తలుచుకుని బోరు బోరున ఏడ్చేశాడు. యాంకర్ రవి తనని అన్న అని పిలవడంతో తన తమ్ముడిని గుర్తుచేసుకున్నాడు. ఏడవకూడదని అనుకున్నాకానీ.. తమ్ముడు గుర్తొచ్చేసరికి తట్టుకోలేకపోయా అంటూ బోరున ఏడ్చేశాడు. ఇక షో రెండవ రోజే మోడల్ జెస్సీ సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్లకంటే భిన్నంగా ఈ సీజన్‍ ప్రారంభంలోనే అమ్మాయిలు కాకుండా.. అబ్బాయిలు ఏడుస్తూ కనిపిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. అటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..