Tollywood Drug Case: టాలీవడ్ లో సెగలు రేపుతున్న డ్రగ్స్ కేసు.. నేడు రానా టైం రానే వచ్చింది.. లైవ్ వీడియో..
ఇటీవలే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటిసులు పంపిన ఈడీ.. పూరీ జనగ్నాథ్, ఛార్మి, రకుల్, కెల్విన్లను విచారిచిందింది. దీంతో ఈడీ.. కొందరిలో వేడి పుట్టిస్తోంది. నేడు దగ్గుపాటి రానా వంతు రానే వచ్చింది...
మరిన్ని ఇక్కడ చూడండి: ఏపీ ఎంసెట్ ఫలితాలు లైవ్ వీడియో..: AP EAPCET 2021 Results Live Video.
వైరల్ వీడియోలు
Latest Videos