Afghan-Pakistan Conspiracy Live: పాపిస్తాన్ చేతిలో అఫ్గాన్ పగ్గాలు..? అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎం జరుగుతుంది..?లైవ్ వీడియో.
తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించారు. ఈ ప్రభుత్వం పేరు ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’. దీనికి ప్రధాన మంత్రి ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ నేతృత్వం వహిస్తారు. అతనికి ముల్లా బరదర్‌తో సహా ఇద్దరు డిప్యూటీ పీఎంలు ఉంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch :కేసీఆర్ ని ఒక్కమాటన్నా ఊరుకునేది లేదు…! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
Himachal Pradesh video: కొండ చరియలు విరిగి పడటం ఎప్పుడైనా చూసారా..? ప్రత్యక్ష వీడియో వైరల్..
Published on: Sep 08, 2021 10:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos