Himachal Pradesh video: కొండ చరియలు విరిగి పడటం ఎప్పుడైనా చూసారా..? ప్రత్యక్ష వీడియో వైరల్..

హిమాచల్ ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.సిమ్లా - కిన్నౌర్ హైవేలో జియోరి బ్లాక్స్ వద్ద జరిగిన ఘటన.రాజధాని సిమ్లా సమీపంలోని జియోరీ ప్రాంతంలో విరిగిపడ్డ కొండచరియలు.సిమ్లా నుండి 150 కి.మీ దూరంలో జాతీయ రహదారి నంబర్ 5 పై ఘటన..ఐదో నెంబర్ జాతీయ రహదారిపై స్తంభించిన రాకపోకలు

Click on your DTH Provider to Add TV9 Telugu