John Cena to Sidharth Shukla: సిద్ధార్థకు స్టార్ రెజ్లర్ సైతం సానుభూతి.. ఇంటర్నేషనల్ స్టార్ ‘జాన్ సెనా’ నివాళి..!(వీడియో).
ఇప్పటికే సిద్ధార్థ్ మృతిపై భారతదేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులు సంతాపం తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ సిద్దార్థ్ మరణం విషయం అంతర్జాతీయ స్థాయికి చేరింది. అవును సిద్ధార్థ్ శుక్లా మృతిపై ఓ ఇంటర్నేషనల్ బిగ్ సెలబ్రిటీ స్పందించారు.
ఇప్పటికే సిద్ధార్థ్ మృతిపై భారతదేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులు సంతాపం తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ సిద్దార్థ్ మరణం విషయం అంతర్జాతీయ స్థాయికి చేరింది. అవును సిద్ధార్థ్ శుక్లా మృతిపై ఓ ఇంటర్నేషనల్ బిగ్ సెలబ్రిటీ స్పందించారు. ఆ బిగ్ సెలబ్రెటీ మరెవరో కాదు.. ‘జాన్ సెనా’. wweలో తిరుగులేని స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఈ హీరో.. ఓవైపు రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటూనే.. పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించారు.
తాజాగా జాన్ సెనా.. సిద్ధార్థ్ శుక్లా మృతిపై స్పందించారు. సిద్ధార్థ్ ఫోటోని తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే శ్రద్ధాంజలి ఘటించడం కానీ, సంతాపం ప్రకటించడం కానీ చేయలేదు. మరి జాన్ సెనా పోస్ట్ ఎందుకు చేశారన్నది మాత్రం తెలియడం లేదు. అయితే అది ఫోటో ట్రిబ్యూట్ అని.. జాన్ సెనా సిద్ధర్థకు ఫోటోతో నివాళి అర్పిస్తున్నాడని.. సోషల్ మీడియాలో కమెంట్లు మాత్రం కనిపిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Sidharth Shukla Death Mystery: నమ్మలేని నిజం..! సిద్ధార్థ్ డెత్ మిస్టరీ.. అసులు విషయం బట్టబయలు..(వీడియో).
Triangle Love Story: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాటరీ పద్ధతిలో పెళ్లి వైరల్ అవుతున్న వీడియో..
గుంతల రోడ్డుపై క్యాట్ వాక్..! వైరల్‌గా మారిన వీడియో..: Cat walk on pothole road video
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

