Girl Amazing Stunt video: అది బాడీనా.. స్ప్రింగా..? ఈ అమ్మాయి స్టంట్ చుస్తే షాకవుతారు.. వైరల్ అవుతున్న వీడియో..
ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్ అవుతున్నారు నెటిజన్స్. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్వర్ట్‌పై అటోకాలు ఇటోకాలు పెట్టి, మెల్లిగా రెండు చేతులను గాల్లోకి లేపింది బుడ్డది.
ఓ టీనేజ్ అమ్మాయి.. చిన్న రైలింగ్‍తో కల్వర్ట్ మీద చేసిన ఓ స్టంట్‌కు షాక్ అవుతున్నారు నెటిజన్స్. శరీరాన్ని స్ప్రింగ్‌గా మార్చేసిన ఆ అమ్మాయి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్వర్ట్‌పై అటోకాలు ఇటోకాలు పెట్టి, మెల్లిగా రెండు చేతులను గాల్లోకి లేపింది బుడ్డది. అయితే ప్రస్తుతం తాను ట్రైనింగ్ సెషన్లో ఉన్నట్లుగా ఆ అమ్మాయి తన ఇన్ స్టాలో వెల్లడించింది. ఇక ఆ అమ్మాయి చేసే స్టంట్స్ చూస్తే ఒకింత భయం కలగకమానదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Online Marriage Viral Video: అమెరికా పెళ్లికి..ఆంధ్రాలో ఆశీస్సులు.. ట్రేండింగ్ లో ఆన్లైన్ పెళ్లిళ్లు వీడియో వైరల్..
BCCI shock to indian team: అంతా సేఫేనా..?ఆట ప్రారంభానికి ముందు.. టీమిండియాకు భారీ షాక్.. (వీడియో ).
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

