Girl selfie with goat video: నాతో సెల్ఫీ అంత ఈజీ కాదు.. మేకతో సెల్ఫీ ప్రయత్నం.. అంతలోనే షాక్.. వైరల్ వీడియో.
సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు.కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ మేకతో సెల్ఫీకి...
సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఒక అమ్మాయి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. అయితే ఆ మేకను తాడుతో కట్టేసి ఉంచుతారు. దీంతో ఆ యువతి ధైర్యంగా కింద కూర్చొని మేకతో సెల్ఫీ దిగడానికి ట్రై చేయడం మనం గమనించవచ్చు. కానీ ఆ మేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్క దగ్గర ఉండదు. దీంత సెల్‌ఫోన్ కెమెరా సరిచేస్తూ ఉండగా ఆ మేక హఠాత్తుగా వచ్చి తన తలతో ఆ యువతి తలను బలంగా ఢీ కొడుతుంది. దీంతో ఆ యువతి అరుస్తూ కిందపడిపోతుంది. ఒక్కసారిగా ఆ యువతికి ఏం జరిగిందో అర్థంకాదు.
మరిన్ని ఇక్కడ చూడండి: BCCI shock to indian team: అంతా సేఫేనా..?ఆట ప్రారంభానికి ముందు.. టీమిండియాకు భారీ షాక్.. (వీడియో ).
Leopard Caught Deer: చిరుత వేగాన్ని పట్టుకోగలమా..? క్షణంలో జింకను పట్టేసిన చిరుత.. వీడియో చూస్తే..!
Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

