Leopard Caught Deer: చిరుత వేగాన్ని పట్టుకోగలమా..? క్షణంలో జింకను పట్టేసిన చిరుత.. వీడియో చూస్తే..!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో మీకోసం..
అడవిలో ఉండే సింహాలు, పులులు, చిరుతలను అత్యంత ప్రమాదకరమైన జంతువులుగా పరిగణిస్తారు. రెప్పపాటులో అవి ఏ జంతువునైనా తమ ఎరగా చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా చిరుత ఎరను వేటాడేటప్పుడు దాని వేగాన్ని, వ్యూహాన్ని అంచనా వేయలేం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో మీకోసం..
ఆటవిక న్యాయం భిన్నంగా ఉంటుంది. ఏ జంతువు.. ఎప్పుడు.? ఎలా.? దేనిపై దాడి చేస్తుందో తెలియదు. క్రూర జంతువులతో పాటు సాధు జంతువులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వాటి జీవనాన్ని గడుపుతుంటాయి. అడవిలో ప్రతి జీవి మనుగడ ప్రతీ క్షణం మరణంతో పోరాటం చేస్తున్నట్లే ఉంటుంది. ఈ వీడియో అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒక సరస్సు దగ్గర కొన్ని జింకలు నీరు తాగుతుండగా.. వాటిపై అకస్మాత్తుగా ఓ చిరుత మెరుపు దాడి చేసింది.
వైరల్ వీడియోలో చూసినట్లయితే జింకలపై చిరుత దాడిచేసిన విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓ సరస్సు ఒడ్డున కొన్ని జింకలు దాహార్తిని తీర్చుకునేందుకు నీళ్లు తాగుతున్నాయి. ఈలోపు ఊహించని విధంగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ చిరుత వాటిపై మెరుపు దాడి చేసింది. ప్రమాదాన్ని గమనించిన జింకలు.. వెంటనే పరుగులు లంకించుకున్నా… అనూహ్యంగా ఓ జింక చిరుతకు దొరికిపోయింది. ఇంకేముంది జింక ఎంత ప్రయత్నించినా.. చిరుత నుంచి తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ వీడియోను ”IFTIRASS” అనే పేజ్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. చిరుత వేటను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Thieves Viral Video: గన్స్‌తో షాపులోకి దొంగలు ఎంట్రీ..!కట్ చేస్తే సీన్ అదుర్స్.. వైరల్ అవుతున్న వీడియో..
Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

