Taliban Prepares Kill List: సెక్స్ వర్కర్లే టార్గెట్‌గా.. కిల్లర్ లిస్ట్ సిద్ధం చేస్తున్న తాలిబాన్..!(వీడియో).
అఫ్గానిస్తాన్‌ను వశపరుచుకున్న తాలిబన్లు తాజాగా సెక్స్ వర్కర్లను టార్గెట్ చేశారు . అశ్లీల వెబ్‌సైట్లను చూసి ‘కిల్లర్ లిస్ట్’ను సిద్ధం చేస్తున్నారు. స్థానిక మీడియాలో వార్తలు రావడంతో కాబుల్‌లో వందలాది మంది మహిళలు భయం గుప్పిట్లో క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
అఫ్గానిస్తాన్‌ను వశపరుచుకున్న తాలిబన్లు తాజాగా సెక్స్ వర్కర్లను టార్గెట్ చేశారు . అశ్లీల వెబ్‌సైట్లను చూసి ‘కిల్లర్ లిస్ట్’ను సిద్ధం చేస్తున్నారు. స్థానిక మీడియాలో వార్తలు రావడంతో కాబుల్‌లో వందలాది మంది మహిళలు భయం గుప్పిట్లో క్షణమొక యుగంలా గడుపుతున్నారు. లిస్ట్ తయారు చేశాక మహిళలను గుర్తించి.. వారిపై సామూహిక అత్యాచారం జరిపి ఆ తర్వాత అమానుషంగా హత్య చేయనున్నారని తెలుస్తోంది.
అఫ్గానిస్తాన్‌ను వశపరుచుకున్న తాలిబన్లు తమ అరాచక పాలన కొనసాగిస్తున్నారు. కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేశారు. వారి ఆంక్షలతో అనేక మంది మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అశ్లీలతను తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వ్యభిచార వృత్తిలో ఉన్న అఫ్గాన్ మహిళలను గుర్తించేందుకు తాజాగా అశ్లీల వెబ్‌సైట్లను జల్లెడ పడుతున్నారు. వారిని గుర్తిస్తూ ఓ జాబితాను తయారు చేస్తున్నారు. ఆ వీడియోల ద్వారా వ్యభిచార గృహాలను గుర్తిస్తున్నారు. దీంతో వేలాది మంది సెక్స్ వర్కర్లు భయం గుప్పిట్లో కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక్క కాబుల్ నగరంలోనే వందలాది మంది ఉన్నట్లు సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghan woman beaten: మితిమీరిన తాలిబన్ల ఆగడాలు.. మహిళను తీవ్రంగా కొట్టి గాయపరిచిన తాలిబన్..!(వీడియో)
Nipah Virus Video: శరవేగంగా నిఫా.. కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి!(వీడియో)
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

